ఈ కింద వీడియోలో ఉన్న దేశ భక్తుడికి కూడా క్లాప్స్ కొట్టాల్సిందే. ప్రజల్లో అవగాహన పెరుగుతుందనడానికి ఈ కింద ఉన్న వీడియోనే నిదర్శనం.. సెలబ్రిటీలు కొట్టే చప్పట్ల కాదు.. ఇప్పడు ఈ సామాన్య పౌరుడు కొట్టే క్లాప్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అతను డబ్బులో లేక పేదవాడు కావొచ్చు. కానీ.. గుణంలో, వ్యక్తిత్వంలో కాదని.. అతను కొట్టే చప్పట్లు చెబుతున్నాయి. హ్యాట్సాఫ్ టూ యూ.. అతను కొట్టే చప్పట్లు యావత్ భారతావని చప్పట్లు..
ఈ కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమేందుకు అంతా కలిసికట్టుగా పనిచేస్తే.. ఇదేం పెద్ద విషయం కాదు. నిరంతరం మనల్ని కాపాడుతున్న వైద్యులకు, నర్సులకు, పారిశుద్ధ్య కార్మికులకు.. నిరంతరం ఈ పనిలో నిమగ్నమవుతున్న పోలీసులకు పేరుపేరున సామాన్య ప్రజానికం తరఫున ధన్యవాదాలు చెబుతోంది భారతావని.
నేను సైతం అంటూ క్లాప్స్ కొడుతున్న ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్..
ఈ దేశ భక్తుడికి కూడా క్లాప్స్ కొట్టాల్సిందే. ప్రజల్లో అవగాహన పెరుగుతుందనడానికి ఈ వీడియోనే నిదర్శనం.. సెలబ్రిటీలు కొట్టే చప్పట్ల కాదు.. ఇప్పడు ఈ సామాన్య పౌరుడు కొట్టే క్లాప్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అతను డబ్బులో లేక పేదవాడు కావొచ్చు. కానీ.. గుణంలో, వ్యక్తిత్వంలో కాదని.. అతను కొట్టే చప్పట్లు చెబుతున్నాయి. హ్యాట్సాఫ్ టూ యూ.. అతను కొట్టే చప్పట్లు యావత్ భారతావని చప్పట్లు..ఈ కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమేందుకు అంతా కలిసికట్టుగా పనిచేస్తే.. ఇదేం పెద్ద విషయం కాదు. నిరంతరం మనల్ని కాపాడుతున్న వైద్యులకు, నర్సులకు, పారిశుద్ధ్య కార్మికులకు.. నిరంతరం ఈ పనిలో నిమగ్నమవుతున్న పోలీసులకు పేరుపేరున సామాన్య ప్రజానికం తరఫున ధన్యవాదాలు చెబుతోంది భారతావని. 🙏🙏🙏
Posted by Gaganam News on Sunday, March 22, 2020