మెగాస్టార్‌ తనయుడు హీరో రాంచరణ్‌కు కరోనా పాజిటివ్‌

Spread the love

మెగాస్టార్‌ తనయుడు హీరో రాంచరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాంచరణ్ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. అయితే కరోనా లక్షణాలేవీ తీవ్రంగా లేవని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తానంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Spread the love
error: Content is protected !!