కుప్పకూలిన పాక్ F-16.. వింగ్ కమాండర్ మృతి .. వీడియో చూడండి..!

Spread the love

పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 23న పాక్ గణతంత్ర దినోత్సవం కోసం ప్రదర్శనలు చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.

షకర్పరియన్ ప్రాంతంలో ఈ ఎఫ్-16 కూలిపోయింది. ఈ ఘటనలో పాక్ వింగ్ కమాండర్ నౌమాన్ అక్రమ్ చనిపోయినట్లు పాక్ మీడియా ధ్రువీకరించింది. అయిత్ సోషల్ మీడియా లో మాత్రం ఓ ఫ్లైట్ క్రాష్ అయిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఫ్లైట్ క్రాష్ అయినవెంటనే కిందపడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు, భారీగా పొగ వ్యాపించినట్లు కనిపిస్తోంది.

 

A F-16 Aircraft of Pakistani Air Force has crashed in Islamabad.

A F-16 Aircraft of Pakistani Air Force has crashed in Islamabad.

Posted by Indian Military Updates – IMU on Wednesday, March 11, 2020


Spread the love
error: Content is protected !!