ఈ రోజు ప్రంపంచ ఏమోజీ దినోత్సవం. అసలు ఈ ఎమోజీ అంటే ఏమిటి అనేది మీకు తెలుసా..?
ఎమోజీ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లలో ఉపయోగించే చిన్న చిత్రాలు లేదా చిహ్నాలు అని అర్థం . ఈ ఎమోజీలు భావోద్వేగాలు, ఆలోచనలు లేదా వస్తువులను సూచిస్తాయి. వీటిని ఉపయోగించడం వలన సందేశాన్ని మరింత స్పష్టంగా, భావోద్వేగంతో తెలియజేయడానికి సహాయపడుతుంది.
వీటి భావవ్యక్తీకరణ తెలియజేయడం చాలా సులువు అని. అయితే ఇవి తెలిపే సమయంలో కాస్త జాగ్రత్త కూడా వహించాలి. ఎందుకంటే ఒక ఎమోజీ బదులు వేరే అర్థం వచ్చే వంటి ఎమోజీ సందేశాన్ని ఇతరులకు పంపిస్తే దానిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సరదా ఎమోజీల సందేశాలను సంతోషంగా పంపిచే విధంగా జాగ్రత్త వహించండి. హ్యాపీ ఎమోజీ డే అందరికీ.
HAPPY World EMOJI DAY 2025