బెంగళూరులో అక్రమంగా నక్షత్ర తాబేళ్లను విక్రయించే ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. బెంగళూరులోని కళాసిపాళ్యం పోలీసులు.. ఓ వ్యక్తి అక్రమంగా 401 భారతీయ నక్షత్ర తాబేళ్లను విక్రయించేందుకు ప్రయత్నింస్తున్న సమయంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఆ నక్షత్ర తాబేళ్లను చిన్ని చిన్న కాటన్ డబ్బాల్లో పెట్టి బంధించాడు. పట్టుబడ్డ వ్యక్తిపై వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 కింద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు వెస్ట్ డీసీపీ తెలిపారు.
Kalasipalyam Police of Bengaluru seized a total of 401 Indian Star Tortoises & arrested the man who was trying to sell them illegally. A case under the Wild Life (Protection) Act, 1972, has been registered: DCP West, Bengaluru pic.twitter.com/pM9mx5BgqC
— ANI (@ANI) November 16, 2021