Ramzan Wishes: మోడీ కి పెళ్లి ప్రపోజల్ పెట్టిన యువతి.. అది కూడా అక్కడ…!!

Spread the love

భారత ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియా వేదికగా ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అది కూడా మన పక్క దేశమైన బంగ్లాదేశ్ నుండి.. అయితే గతంలో మాజీ ప్రధాని వాజపేయికి కూడా ఇలాంటి ప్రపోజల్స్ వచ్చాయని రూమర్స్ ఉండేది. అయితే అప్పట్లో సోషల్ మీడియా లేదు. కానీ ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వారు నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. దానికి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మరీ ఓపెన్ గా వ్యక్తీకరించవచ్చు. దీనికి సరిహద్దులు అక్కర్లేదు. ఆకాశమే హద్దుగా స్టేట్మెంట్స్ కామెంట్స్ ఇవ్వడం ఇప్పుడు అలవాటు అయిపోయింది. అవతలి వ్యక్తి ఏ హోదాలో ఉన్నా సరే… వారిపై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు.

ఇదే అవకాశం భావించిన బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతి తన ఫేస్బుక్ ఖాతా నుండి ప్రధాని మోడీ కి తన పెళ్లి ప్రపోజల్ పెట్టింది.*You Will Marry me Sir?* అంటూ ఓ కామెంట్ పెట్టింది. అది కూడా దేశ వ్యాప్తంగా ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ తన Facebook Account ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో అతని అభిమానులు రిప్లై కామెంట్స్ ఇస్తున్న సమయంలో Nabila Tabassum అనే అకౌంట్ నుండి ప్రధాని మోడీకి ఈ పెళ్లి ప్రపోజల్ కామెంట్ చేసింది. అయితే సదరు అకౌంట్ నుండి వచ్చిన కామెంట్ కి పలు రీతులుగా మోడీ అభిమానులు రిప్లై ఇస్తున్నారు. అయితే ఇది సరదాగా పెట్టి నలుగురు దృష్టిలో పడేలా ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

 

దిగువన సదరు కామెంట్స్ చూడవచ్చు.

https://www.facebook.com/100044527235621/posts/1710552820438943

https://www.facebook.com/100044527235621/posts/1710552820438943

https://www.facebook.com/story.php?story_fbid=1710552820438943&id=100044527235621&post_id=100044527235621_1710552820438943&comment_id=1268759221774182&rdid=BlkxnrJk5ZBIplrb#

https://www.facebook.com/share/1AuZEGodjE/


Spread the love
error: Content is protected !!