ప్లాష్ న్యూస్.. హుజూరాబాద్ బై పోల్ కి మోగిన నగారా.. పూర్తి వివరాలతో

Spread the love

తెలంగాణలోని హుజూరాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం విడుదల చేసిన షెడ్యూల్ లో.. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు మరో 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను అక్టోబర్ 30వ తేదీన నిర్వహించబోతున్నట్లు పేర్కొంది.

షెడ్యూల్ వివరాలు..

అక్టోబర్ 1వ తేదీన నోటిఫికషన్ విడుదల

8వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ

11వ తేదీన నామినేషన్ల పరిశీలన

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 13వ తేదీ పోలింగ్ తేదీ అక్టోబర్ 30

నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన


Spread the love
error: Content is protected !!