యోగీ స్టైలే వేరు.. చిరుతపులి పిల్లతో ఆడుతూ ఏం చేశారో చూడండి.. వీడియో..!!

Spread the love

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ అంటే చాలు. అక్కడి రాష్ట్రంలొని మాఫియా డాన్లకు పెద్ద పులిలా కన్పిస్తారు. ఎందుకంటే అక్కడి కరుడుగట్టిన మాఫియా డాన్ల ఏరివేతలో యోగీ తీసుకున్న కఠిన నిర్ఱయాలు అలాంటివి.అయితే విజయ దశమి దసరాను పురస్కరించుకుని ఆయన స్టానికంగా ఉన్న ఓ జూపార్క్‌ను సందర్శించారు. అనంతరం అక్కడ ఉన్న ఓ చిరుతపులి పిల్లకు ఏకంగా పాలు తాగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కింద ఉన్న లింకులో వీడియోను చూడొచ్చు.

 


Spread the love
error: Content is protected !!