బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇర్ఫాన్ ఖాన్ మరణించిన మరుసటి రోజే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీకపూర్ మరణించారు. ఆయన వయస్సు 67 ఏళ్లు. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. రిషీకపూర్ మరణ వార్త వినగానే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. పలువురు బాలీవుడ్ నటులతో పాటు.. టాలీవుడ్ నటులు కూడా సంతాపం తెలియజేశారు. రాజకీయ నేతలు కూడా రిషీకపూర్ మరణం పట్ల సంతాపాన్ని తెలియజేశారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సంతాపాన్ని తెలియజేశారు.
Heartbroken … Rest In Peace … my dearest friend #RishiKapoor
— Rajinikanth (@rajinikanth) April 30, 2020
Heartbreaking!!! We lost the supremely talented Irrfan Khan sir yesterday. And now, the legendary Rishi Kapoor Saab! This is a devastating loss for Indian Cinema.
— Jr NTR (@tarak9999) April 30, 2020
Extremely sad to hear about the demise of #RishiKapoor ji. My heartfelt condolences to his family and loved ones pic.twitter.com/PJUfmCx9hk
— VVS Laxman (@VVSLaxman281) April 30, 2020
Actor Amitabh Bachchan announces on Twitter that veteran actor Rishi Kapoor has passed away. pic.twitter.com/pwc7Pht68k
— ANI (@ANI) April 30, 2020