“రుధిరం” అనేది భూమిపైకి ఊడిపడుతుందా?? రుధిరం పగ పట్టడం ఏంటి..? రణం చేయడం ఏంటి..? అసలు ఇంతకు రుధిరం అంటే అర్థం ఏమిటో తెలుసా..? 

రుధిరం.. ఈ పదం ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ ఉపయోగించడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత…

బెంగాల్‌ హింసపై VHP కన్నెర్ర.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. యాక్షన్‌ తీసుకుంటారా.. లేదా..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వెస్ట్ బెంగాల్‌లో హింస చేలరేగుతోంది. టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలు గుండాల్లో ప్రవర్తిస్తూ.. బీజేపీకి చెందిన…

బర్తరఫ్‌పై స్పందించిన ఈటల రాజేందర్‌.. నీ అధికారులకు వావివరసలు లేవా..?

తెలంగాణ కేబినేట్‌ నుంచి తప్పించడంపై మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేదంర్‌ స్పందించారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌…

బిగ్ బ్రేకింగ్‌.. మంత్రి వర్గం నుచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్

సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌కు బిగ్‌ షాకిచ్చారు. ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం…

గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ చేరుకున్న రష్యన్‌ వ్యాక్సిన్‌ “స్పుత్నిక్‌ వీ”

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో పాటు.. కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య…

బ్రేకింగ్‌.. సీఎం కేసీఆర్‌ చేతికి ఆరోగ్యశాఖ.. ఈటల దారెటు..?

ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్‌ షాకిచ్చారు. ఆయన చేతిలో ఉన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. సీఎం కేసీఆర్ చేతిలోకి…

ఇంత దారుణమా..? వ్యాక్సిన్స్‌ కూడా దొంగతనమా..?

కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాజస్థాన్‌లో దారుణాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌ రాష్ట్రంలో క్రైం రేటు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.…

అది నిజమే.. తక్షణమే భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి.. కేరళఎమ్మెల్యే పీసీ జార్జ్‌

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న లవ్‌ జిహాద్‌ అంశం కేరళలో హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కేరళలోని హిందూ, క్రైస్తవ యువతులను…

లైబ్రరీకి దుండగుల నిప్పు.. 3000 భగవద్గీత పుస్తకాలు దగ్ధం.. అంతేకాదు.. ఇంకా!

కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. మైసూర్‌లోని ఓ లైబ్రరీకి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో అందులో ఉన్న 3000 భగవద్గీత కాపీలు అగ్నికి ఆహుతయ్యాయి.…

లొంగిపోతే సరే సరే..రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారో.. కాల్చి పారేస్తాం..!

జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు భ్రదతా బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. లోయలో అలజడి సృష్టించే ఉగ్రవాద మూకలను అణచివేస్తూ లోయలో ప్రశాంత…

error: Content is protected !!